tag:blogger.com,1999:blog-1694545807478445525.post2018173146339788974..comments2023-04-10T18:49:17.009+05:30Comments on నేనింతే - రవితేజ కాదు నేను: చదువు సంధ్యలుగిరీష్http://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1694545807478445525.post-12538204973269306322011-03-23T12:43:28.288+05:302011-03-23T12:43:28.288+05:30@Indian Minerva,
బాగా చెప్పారు.. కనీస జ్ఞానం కోసమే...@Indian Minerva,
బాగా చెప్పారు.. కనీస జ్ఞానం కోసమే పదవ తరగతి వరకు అన్నీ చదివినా అన్నేళ్ళు అనేది కొద్దిగా చింతించాల్సిన విషయమే. త్యాంక్స్ మిత్రమా :)

@కిరన్ గారు,
నిజమే..పొరపాటున సాఫ్ట్వేర్ మూసేశారు అనుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్మా.. :), thanks.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-62837936054303828682011-03-23T11:19:21.453+05:302011-03-23T11:19:21.453+05:30హ్మ్న్న్..మీరు చెప్పింది..అక్షరాల నిజమే కదండీ..!!...హ్మ్న్న్..మీరు చెప్పింది..అక్షరాల నిజమే కదండీ..!! :)
సాఫ్ట్వేర్ వల్ల ఇంకో చిక్కు కూడా ఉంది..దీన్ని వదిలేస్తే..ఎటు వెళ్ళాలో కూడా అర్థం కానీ పరిస్థితి..!!kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-82223789141534035662011-03-23T10:15:04.166+05:302011-03-23T10:15:04.166+05:30@రాణి గారు,
ధన్యవాదములు టపా నచ్చినందుకు.
@చెప్పాల...@రాణి గారు,
ధన్యవాదములు టపా నచ్చినందుకు.

@చెప్పాలంటే,
జనాల ఇగోలను హర్ట్ చెయ్యడం ఎందుకని అలా రాస్తుంటాను..:) , ధన్యవాదములు.

@స్నేహ గారు,
హా..ఉప వాచకం, గుర్తొచ్చింది :).
పాఠ్యాంశం కూడ రైటే నేమో, ఎవరైన ఇన్టెలిజెంట్ పీపుల్స్ జవాబు చెప్తే బాగున్ను..:) , ధన్యవాదములు.

@ భాస్కర్,
నిజాలేనంటావ..:) త్యాంక్యూ.

@మనోజు,
ఈ జవాబు చెప్పావనుకో నాలాగ నీకు కూడ టి.సి వస్తుంది :) , త్యాంక్స్.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-86957081835587827902011-03-22T17:08:50.112+05:302011-03-22T17:08:50.112+05:30nice Girish,annitikante Avu story bagundi,endukant...nice Girish,annitikante Avu story bagundi,endukante maa school book lo avu kadha chala peddadi, edi chala simple ga undi kani essay question ki ee answer sari podu emo :)Manojhttps://www.blogger.com/profile/13790103780898328678noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-18487531401868733422011-03-22T13:39:33.053+05:302011-03-22T13:39:33.053+05:30బాగా రాసావు. నిజాలు కూడా అప్పుడప్పుడు బాగుంటాయి అన...బాగా రాసావు. నిజాలు కూడా అప్పుడప్పుడు బాగుంటాయి అన్నమాట :pBhaskarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-23871147771626857962011-03-22T12:15:37.528+05:302011-03-22T12:15:37.528+05:30సబ్జెక్ట్ అంటే పాఠ్యాంశం అనుకుంటా(నాకు తెలియదు :D)...సబ్జెక్ట్ అంటే పాఠ్యాంశం అనుకుంటా(నాకు తెలియదు :D) నాన్డిటెయిల్ అంటే ఉప వాచకం (ఇది కరెక్ట్)snehahttps://www.blogger.com/profile/17834714772184286600noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-89390776061383029372011-03-22T11:52:37.551+05:302011-03-22T11:52:37.551+05:30nijaalu matrame chepparu daanilo okarini noppinche...nijaalu matrame chepparu daanilo okarini noppinchedem ledu lendi anni nijaale kadaa.....Nice post..-:)చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-6863829230191569482011-03-22T11:41:02.386+05:302011-03-22T11:41:02.386+05:30నాకైతే ఇలా అనిపించేది. పదవతరగతి తరువాతే(మరీ ముందంట...నాకైతే ఇలా అనిపించేది. పదవతరగతి తరువాతే(మరీ ముందంటే మిగతా విషయాల్లో కనీసజ్ఞానం కొరవడుతుంది కాబట్టి) విద్యార్ధులకు తమకిష్టమైన సబ్జెక్ట్స్‌ని ఎన్నుకోమని కేవలం వాటిల్లోనే విద్యాబోదన జరిగేలా చూడాలి అని. అందువల్ల విధ్యార్ధికి ఆసక్తిలేని విభాగాలను చదవడానికి శ్రమించాల్సిన అవసరం వుండదు దానివల్ల శక్తియుక్తులను తమకిష్టమైన రంగాల్లో పెట్టి ఆయారంగాల్లో నిష్ణాతులవ్వడం సులభంగా వుంటుంది. మీరే యూనివర్సిటీనో తెలీదుకానీ. మెమైతే(B. Tech. C.S.I.T.) J.N.T.U వారి సిలబస్ ప్రకారం Induction Motors గురించి, Managerial Economics గురించీ, Evolues, Envelops (Mathematics) గురించి, Analog To Digital filters గురించి, అంతరించిపోయిన COBOL నీ చదువుతాం. వాటిని ఎక్కడా మేం వుపయోగించమని తెలుసు. కానీ మనవి ఖిచిడీ సిలబస్లయిపోయె.

ఇహ పదవతరగతి వరకైతే చెప్పఖ్ఖర్లేదు. పొటాషియంపర్మాంగనేటును వేడిచేసి ఆక్సిజన్‌ను సంగ్రహించడం లాంటి భీభత్స భయానక విషయాలన్నీ ఆ వయసులోనే బట్టిపట్టేస్తాం. అవన్నీ ఆ తరువాతి సంవత్సరం flush చేసి సరికొత్త చెత్త బుర్రకెక్కించుకుంటాం. ఇలా "తరువాత ఎందుకూ పనికిరాని" విషయాలన్నీ నేర్చుకోవడంలో మనం దాదాపు ఓ పదేళ్ళు వృధాచేస్తాం. ఇదంతా Technical digree వరకూ కొనసాగి ఎక్కడో M. Tech దాకానో, P.G. దాకానో పూర్తిగా మనకిష్టమైనవాటిమీద మాత్రమే దృష్టిసారించే అవకాశం మనకు రాకపోవడం మన దౌర్భాగ్యం.

కాబట్టి నే చెప్పొచ్చేదేమిటంటే అవన్నీ మనమీద రుద్దబడినవేగానీ మనకు పిచ్చపిచ్చగా నచ్చేసి చదివినవికావు. కాబట్టి వాటిమీద ప్రేమ అనవసరం. ఇలాంటి చెత్త చదువులు చదివినాక్కూడా మనకింకా చదవడమంటే విరక్తి కలగకపోతే ఇప్పుడు.... ఇప్పుడు మనకు నచ్చిన సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు సమయమూ, డబ్బూ రెండూ వున్నాయికాబట్టి.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-22437027754618057852011-03-22T10:24:53.851+05:302011-03-22T10:24:53.851+05:30అవును. చాలా బాగుంది.అవును. చాలా బాగుంది.raninoreply@blogger.com