tag:blogger.com,1999:blog-1694545807478445525.post4615649182835044986..comments2023-04-10T18:49:17.009+05:30Comments on నేనింతే - రవితేజ కాదు నేను: ప్రేమ - పెళ్ళి (నా కథ) - 2గిరీష్http://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-1694545807478445525.post-60617049021659305012014-11-08T23:17:19.966+05:302014-11-08T23:17:19.966+05:30Prasalu danchesthunnaru, keep it up.....Prasalu danchesthunnaru, keep it up.....Muralidhar Reddynoreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-27999598869848987962012-02-07T14:17:59.362+05:302012-02-07T14:17:59.362+05:30@రసజ్ఞ గారు,
>> సరే కాని పెళ్లి ఒకే వయసు అమ్...@రసజ్ఞ గారు,
>> సరే కాని పెళ్లి ఒకే వయసు అమ్మాయిని చేసుకోరు కదా!మీ కన్నా చిన్నవాళ్ళని కదా చేసుకునేది?>>

అంత విధి రాత ఎవరూ ఏమీ చెయ్యలేరు.. :), థ్యాంక్స్.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-83033912791807395232012-02-07T07:40:06.963+05:302012-02-07T07:40:06.963+05:30హహహ లాగూలు తప్ప, జెట్ లాగులు తెలియని రోజులు కేవ్వ్...హహహ లాగూలు తప్ప, జెట్ లాగులు తెలియని రోజులు కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్!

బుగ్గ వాచేలాగా ముద్దు పెట్టుకొంటారన్నమాట ఇలా కూడా పెట్టుకుంటారా ;)
నక్క,కుక్క అన్న బిరుదుల కన్నా మా మరదలు దుక్క లాగ ఐతే చూడటం మెరుగు కదా అని ఊరుకొన్నా ప్చ్ పాపం!
పాపం బొద్దుగా, ముద్దుగా ఉండే మరదలిని అన్నన్ని మాటలంటారా?హన్నా! ఇది చూపిస్తాను ఉండండి మీ శ్రీలక్ష్మికి.
నా వయసు ఆడవాళ్ళంటే భయపడతానికి, ద్వేషించడానికి పునాదిని కొంచం బలంగా వేసింది. సరే కాని పెళ్లి ఒకే వయసు అమ్మాయిని చేసుకోరు కదా!మీ కన్నా చిన్నవాళ్ళని కదా చేసుకునేది?????????? కమాన్ గుస గుస!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-17125300230735979982011-04-08T05:45:46.491+05:302011-04-08T05:45:46.491+05:30నేను మా గజ లక్ష్మిని పెళ్ళి చేసుకొన్న తర్వాత, ఉదయా...నేను మా గజ లక్ష్మిని పెళ్ళి చేసుకొన్న తర్వాత, ఉదయాన్నే 4కు లేచి మా కళ్ళం శుభ్రం చేసి, పాలు పోసి , పేపర్ వేసి , పైసా పైసా కూడబెడితే ఆ డబ్బు మా గజలక్ష్మి గారు పాలలాగ జుర్రేస్తారు.
తరువాత 5-8 ట్యూషన్లు చెప్పి సంపాదించినది ఈవిడ టిపినీలకు సరిపోతుంది. 9-5 ఉద్యోగం చేసింది ఈవిడ మధ్యాన్న భోజన పధకానికి సరిపొతుంది. మళ్ళా 5-7 తరువాత కార్యాలయం నుండి సరదాగా మారువేషం వేసుకొని రిక్షా తొక్కి సంపాదించినది ఈవిడ సాయంత్ర ఉపాహారానికి సరిపోతుంది. మళ్ళా 7:30-9 ట్యూషన్లు చెప్పి రాత్రి భోజనం పెట్టాలి

idi keka :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-31602699420387420842011-04-05T11:48:22.365+05:302011-04-05T11:48:22.365+05:30@కథాసాగర్
గోదావరి జిల్లానే..
కరక్టే.. విమానాలకి ఎట...@కథాసాగర్
గోదావరి జిల్లానే..
కరక్టే.. విమానాలకి ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్నీ వివరాలు ఎప్పటికప్పుడు అందుతాయి. మరి గాలిపటానికి, మనమే అన్నీ, ఎంత దూరం వెళ్ళాలి అనేదానికి దారం, ఎలా వెళ్ళాలి అనేదానికి తోక.. :), ధన్యవాదములు.

@కిరణ్ గారు,
అంతకన్నా మహా భాగ్యమా, రండి రండి.. అయిపోయారు మీరు :D, ధన్యవాదములు.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-11776207127190605372011-04-04T15:25:25.108+05:302011-04-04T15:25:25.108+05:30హహహ..గిరీష్ గారు.. :D
బోద్ గయ చూడటానికి కష్ట పాడాల...హహహ..గిరీష్ గారు.. :D
బోద్ గయ చూడటానికి కష్ట పాడాలనుకున్న ..అవసరం లేదు.. :P ..మీ ఊరొచ్చెస్తా .. :)
మీ మరదలిని ఒక్క సారి పరిచయం చేయరాదు... :) :P
పోస్ట్ చాలా బాగుంది..kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-14470463971593678732011-04-01T15:19:37.107+05:302011-04-01T15:19:37.107+05:30ఇంతకీ మీ ఊరి పేరేమిటో చెప్పనేలేదు...
మరో విషయం ఏమి...ఇంతకీ మీ ఊరి పేరేమిటో చెప్పనేలేదు...
మరో విషయం ఏమిటంటే విమానాల కంటే గాలి పటాలు తాయారు చేయడమే చాల కష్టం
కాని మీ టపా సూపరు...
మరిన్ని హాస్య రచనలు అందిస్తారని ఆశిస్తున్నాము ....
:) :)కథాసాగర్https://www.blogger.com/profile/18312836567289887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-51949863505081842692011-03-29T09:55:22.704+05:302011-03-29T09:55:22.704+05:30@ఆహ్లాద గారు,
ధన్యవాదములు మీ వాఖ్యకి..@ఆహ్లాద గారు,
ధన్యవాదములు మీ వాఖ్యకి..గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-21881924253377973392011-03-29T09:50:49.809+05:302011-03-29T09:50:49.809+05:30@Anonymous1,
మీరు కరెక్ట్..ఈ సారికి అలా కానిచ్చేయం...@Anonymous1,
మీరు కరెక్ట్..ఈ సారికి అలా కానిచ్చేయండి. మావాడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చా లేండి :)

@Anonymous2,
ధన్యవాదములు. ఈ ప్రేమ-పెళ్ళి టపాలు రాస్తున్నది నేను కాదు, నా స్నేహితుడు.

@మినర్వా మిత్రమా,
మావాడు నా పర్యవేక్షణలో హ్యాస్యాన్ని ఇరగదీస్తున్నాడు :Dగిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-16393911174580257482011-03-29T08:23:32.138+05:302011-03-29T08:23:32.138+05:30"విమానాలు తయారు చెయ్యడం ఇంత సులువు ఐతే ఇంక దా..."విమానాలు తయారు చెయ్యడం ఇంత సులువు ఐతే ఇంక దానికి పెద్దవడం ఎందుకు"

:DIndian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-62447855728824343012011-03-28T22:28:10.519+05:302011-03-28T22:28:10.519+05:30mee rathallo parinithi kanipisthundi. English vada...mee rathallo parinithi kanipisthundi. English vadatam kuda taggincharu. Mottaniki, baga rasthunnaru !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-15199603438651681402011-03-28T19:51:20.946+05:302011-03-28T19:51:20.946+05:30mee ammagaru valla inti adapillega? atu 3 tharalu ...mee ammagaru valla inti adapillega? atu 3 tharalu adapillalu leru annaru?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-72257654536160529912011-03-28T15:23:23.297+05:302011-03-28T15:23:23.297+05:30బోధ్ గయ పక్కనే నేనూ గయా అని రాయించేద్దురు---Idi ma...బోధ్ గయ పక్కనే నేనూ గయా అని రాయించేద్దురు---Idi maatram sooperuuuAnonymousnoreply@blogger.com