tag:blogger.com,1999:blog-1694545807478445525.post4688837144610502552..comments2023-04-10T18:49:17.009+05:30Comments on నేనింతే - రవితేజ కాదు నేను: ఏం చెయ్యాలి..గిరీష్http://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1694545807478445525.post-3429266585591574972012-01-21T22:31:54.141+05:302012-01-21T22:31:54.141+05:30@కిరణ్,
Thank You! :)@కిరణ్,
Thank You! :)గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-57566680460958085352012-01-21T14:37:22.675+05:302012-01-21T14:37:22.675+05:30liked it :)liked it :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-16352249822343259552012-01-12T06:39:42.264+05:302012-01-12T06:39:42.264+05:30@Minerva మిత్రమా,
Thank You!. మీరిచ్చిన లింక్‌లో ఉ...@Minerva మిత్రమా,
Thank You!. మీరిచ్చిన లింక్‌లో ఉన్న పోస్ట్ చదివాను. పెద్దాయన ఇరగదీశాడు టపాని. నేను ఒకటి రెండు పాయింట్లు రాస్తే ఆయన దాదాపుగ అన్నింటినీ మిళితం చేశారు. ఒక తరం అనే ప్రయోగం బాగుంది కానీ, ప్రాక్టికల్‌గా ఎలా, హొవ్..?గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-49116558016830283222012-01-12T06:35:53.992+05:302012-01-12T06:35:53.992+05:30@Tarak,
It Happens everywhere in India. తొందరగా తె...@Tarak,
It Happens everywhere in India. తొందరగా తెచ్చుకోవటానికి ట్రై చెయ్యి లేకపోతే కనపడిన పోలీసోడికి లంచం ఇవ్వాల్సి వస్తుంది.. :), థ్యాంక్స్.

@రాఘవ్ గారు,
First of all let me appreciate you for your sincerity. Great!. Keep it up. మీలాంటి వాళ్ళ వళ్ళే ఇంకా కొంత మంది నిరుపేదలు ఊపిరి పీల్చగల్గుతున్నారు. మీరు మీ బ్లాగులో తెలిపినట్టు మార్పు ఒక్కడిలో వస్తే సరిపోదు, ప్రతి ఒక్కడిలో రావాలి. ధన్యవాదములు.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-58847707641054350062012-01-12T06:28:36.652+05:302012-01-12T06:28:36.652+05:30@రాజ్,
కాస్త మంచిగా ట్రై చేద్దాం అనే వాళ్ళ పరిస్థి...@రాజ్,
కాస్త మంచిగా ట్రై చేద్దాం అనే వాళ్ళ పరిస్థితి అంతా ఇంతేనేమో.., నీ స్టైల్లో ఓ పోస్టు రాసెయ్ చెప్తా ముందు.. :), ధన్యవాదములు.

@Hemanth,
నీ టపా చదివాను. నాకనిపించింది ఏంటంటే అతను అంత సులువుగా మాట్లాడటానికి కారణం అతను ఇచ్చే లంచం అతని నెలసరి జీతంలో 0.1% అయిండొచ్చు మరియు టి.సి తప్పకుండ లంచం తీసుకొని సీటు చూపిస్తాడని ధీమా అఅయిండొచ్చు..

>>పరీక్షలో నెగ్గక పొతే, ఒక సంవత్సరము వృధా అవ్వుతొందని, లంచం ఇస్తే ఎవరైనా ఒప్పుకొంటారా!?...>>

మంచి ప్రశ్న. కాకపోతే మన విద్యాసంస్థలు నడిపేవాళ్ళకు ఈ సందేహం ముందుగానే వచ్చి అంతదాక తెచ్చుకోరు.. :), థ్యాంక్స్.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-48219164803883272822012-01-10T09:25:34.960+05:302012-01-10T09:25:34.960+05:30బాగారాసారు. నేనయితే ఈ పోస్టులో ఉన్న విషయంతో ఏకీభవి...బాగారాసారు. నేనయితే ఈ పోస్టులో ఉన్న విషయంతో ఏకీభవిస్తాను.

http://saahitya-abhimaani.blogspot.com/2011/08/blog-post.html

"అవినీతి నిర్మూలనకు ఒక తరం మొత్తం త్యాగాలు చెయ్యటానికి సిద్ధం కావాలి. ఎవరికీకావాలిసిన పనులు వాళ్ళు లంచం ఇవ్వకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని తమకు కావలసినవి సంపాయించుకునే మానసిక స్థైర్యం, ఓపిక కావాలి. అలా చేసినప్పుడు జరిగే నష్టాలను భరించి ఉండగల శక్తి ఉండాలి అది లేని నాడు, ఈలోక్ పాల్ బిల్లు కాదుకదా ఆ దేముడే దిగి వచ్చినా అవినీతి పోదు."Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-44993837600542053742012-01-09T17:14:42.498+05:302012-01-09T17:14:42.498+05:30అన్న,
నేను ప్రభుత్వంలో పది సంవత్సరముల నుండి పనిచేస...అన్న,
నేను ప్రభుత్వంలో పది సంవత్సరముల నుండి పనిచేస్తున్నాను...
జాయిన్ ఆయినప్పుడే అనుకొన్నా సిన్సియర్ గా పనిచేయాలని...
అనుకున్నట్టుగానే ఇప్పటికీ నిజాయితిగా పనిచేస్తున్ననని గర్వంగా చెప్పుకోగలను....
కాని నా డిపార్టుమెంటులోనే నా సర్వీసు సంబందిత పనులు చేయించుకోడానికి లంచం ఇవ్వవలసివచ్చింది....
లంచం తీసుకోవడం ఎంత తప్పో, ఇవ్వడం కూడా అంతే తప్పు.....
కాని లంచం తీసుకోకపోవడం అనేది నా చేతుల్లో ఉంది.... దానిలో నిజాయితిగా ఉండగలిగాను...
కాని లంచం ఇవ్వడంలో నేను ఏమీ చేయలేకపోయాను... ఎందుకంటే తప్పలేదు... ఇప్పుడు చెప్పండి...
మార్పు ఎక్కడ రావాలో....rajiv raghav https://www.blogger.com/profile/15664676221845942920noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-3936313884894331362012-01-09T14:00:13.326+05:302012-01-09T14:00:13.326+05:30Its true. Recently I lost my driving licence. I we...Its true. Recently I lost my driving licence. I went to RTO office and asked about details. They were telling they need FIR from police station. I went to PS and asked to take a complaint. They refused to take it and I could not able get till now....tarakreddyhttps://www.blogger.com/profile/03155799355196420116noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-9679558664820777722012-01-09T13:06:47.278+05:302012-01-09T13:06:47.278+05:30బాగుంది నీ టపా...
నువ్వు చెప్పింది ౧౦౦% నిజం.
నీ ట...బాగుంది నీ టపా...
నువ్వు చెప్పింది ౧౦౦% నిజం.
నీ టపా కి కొంచం నేను కలుపుతూ.......
అన్నీ సార్లు ప్రభుత్వ ఉధ్యొగులే లంచానికి కారనంకాదు, మనమూ కొన్ని సార్లు కారనం అవుతాం. ఉ: వారాంతం లొ బస్సులో స్థలం కోసం కండ్కరు కు లంచం, రైల్లో ను లంచం ఇస్తుంటాం,....

ఇలా చెప్పుకుంటు పోతె, మన తప్పులు వుంటాయి. కాని కొందరికి అవసరం కావచ్చు, కొందరికి ఇంకేదో కారణం కావచ్చు.

పరీక్షలో నెగ్గక పొతే, ఒక సంవత్సరము వ్రూధా అవ్వుతొందని, లంచం ఇస్తే ఎవరైనా ఒప్పుకోంటారా!?...

http://corruptionthebigenemy.blogspot.com/2010/09/curruption-big-enemy.htmlHemanth Kumar Rhttps://www.blogger.com/profile/04304155403966794041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1694545807478445525.post-86332234681943661072012-01-09T12:03:13.952+05:302012-01-09T12:03:13.952+05:30hmm...
ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా... రెండేళ్ల ...hmm...
ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా... రెండేళ్ల క్రితం ఇలాగే అన్నింటిలోనూ కరెక్ట్ గా ఉండాలీ అని ట్రై చేసీ, దెబ్బ తినేసీ, నలుగురితో నారాయణా అనటం మొదలెట్టాను.
చెప్తే ఇంకో పోస్ట్ అవుతాదేమో..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com