Sunday, April 1, 2012

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
ఈ సందర్భముగ ఒక పాట..

రామ రామ రామ, నీలి మేఘ శ్యామ
రావా రఘుకుల సోమ, భద్రాచల శ్రీ రామ

మా మనసు విరబూసే ప్రతి సుమ గానం నీకేలే
కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే
నిరతము పూజించే మాతో దాగుడు మూతలు నీకెలా
రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేల
రామ రామ..

రామ రామ రామ, నీలి మేఘ శ్యామ రావా రఘుకుల సోమ, భద్రాచల శ్రీ రామ 




శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

మనందరి మనస్సులు కూడా ఆయనంత ప్రశాంతంగా ఉండాలని మనసారా కోరుకుంటూ..
జై శ్రీరాం.