పైన మూడు బొమ్మలని సరిగ్గా గమనించండి. ఆ బుడతడు ఆ బుడ్డదాన్ని ఏదో చేస్తున్నాడు :). ఆర్యా-2లో అర్జున్ కాజల్‍తో అన్నట్టు..ముందు నీకు ఐ లవ్ యూ చెప్పాలి, తర్వాత లవ్ లెటర్ రాయాలి, ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలి. కాని రివర్స్..
ఇక్కడ కూడ మనోడు, చిన్న వయసు లోనే ఏదో చేసేసి, తర్వాత కౌగలించుకొని, ఆ తర్వాత కాస్త పెద్ద అయ్యాక ముద్దు పెడుతున్నాడు.
అంతేలే చిన్న వయస్సులోనే అన్ని చేసేస్తే, ఇప్పుడు ముద్దు కాకుండా ఇంకేమి చేస్తాడు.. :)
No comments:
Post a Comment