ఈ మధ్య వచ్చిన కొత్త సినిమాల్లో నాకు 100% లవ్ పాటలు చాల బాగ నచ్చేశాయ్. అందులో నాకు బాగ నచ్చిన పాటలలో ఈ 'అహో బాలు' ఒకటి.
పాట వింటున్నప్పుడు ఈజీ అనుకున్న, వ్రాస్తే తెలిసింది..
ఓహ్ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్..టూ బ్యాడ్ వంటికేమో బద్దకమిచ్చావ్
ఓహ్ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావ్...టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయినే ఇచ్చావ్
ఓహ్ గాడ్ వన్డే మ్యాచే ఇచ్చావ్..టూ బ్యాడ్ సేమ్‌డే ఎక్జాం ఇచ్చావ్
ఓహ్ గాడ్ క్వెశన్ పేపర్ ఫుల్లుగ ఇచ్చావ్..టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగ ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాలిచ్చావ్..తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేమ్సేటి మాతో నీకే..ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెల్యూరికే
ఊహ్ ఎల ఎల ఎల
ఊహ్ ఎల ఎలఎలా .. (2)
మెమొరికార్డ్ సైజేమో చోటి మెమరి స్టేటస్ కోటి
మిల్లిగ్రామ్ బ్రెయినైతె ఏంటి మిరకిల్స్ చెయ్ దాన్తోటి
బాత్రూంలో పాటలకి బదులు ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం స్వాతి బుక్కే చూడు
అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
అహో బాలు ఒహో బాలు.. అంకెలు మొత్తం వందలు వేలు వీడి ర్యాంక్ తోటే మొదలు
అహో బాలు ఒహో బాలు.. ఎ టు జెడ్ అని చదివే బదులు వి టు యు అంటే చాలు
బల్బుని కనిపెడదాం అనుకున్నామూ.. ఎడిసెన్ దాన్ని చెడగొట్టేశాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము.. ఆ గ్రహంబెల్ ఫస్ట్‌కాల్ కొట్టేశాడు
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము..కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు
అట్‌లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకున్నాము.. కాని బాలుగాడు దాని కోసం పుట్టేశాడు
ఊహ్ ఎల ఎల ఎల
ఊహ్ ఎల ఎలఎలా … (2)
బల్బుని కనిపెట్టిన ఎడిసెన్ మరి జలుబుకి కనిపెట్టాడ మెడిసిన్
టెలిఫోన్‌తో స్టాప్ అనుకొనుంటే స్టార్ట్ అయ్ ఉండేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో
అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
అహో బాలు ఒహో బాలు.. బాలుకందని లాజిక్‌లన్నీ కావా నవ్వుల పాలు
అహో బాలు ఒహో బాలు.. అనుకోడెపుడు ఇంటే చాలు వీడు మైండ్ రేసులో గుర్రం కాలు
లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావ్.. నోట్లున్నోళ్ళకి సీట్లు ఇచ్చావ్
అట్‌లీస్ట్ అమ్మాయిలకి అందానిచ్చావ్.. మమ్మల్నేమో నిండా ముంచావ్
బ్రిలియంట్ స్టూడెంట్స్‌కి ఎ గ్రేడంటా.. యావ్‌రేజ్ స్టూడెంట్స్‌కి బి గ్రేడంటా
మమ్మల్నేమో డీగ్రేడ్ చేస్తావ్.. క్యాస్ట్‌లు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడతీస్తుంటావ్
ఊహ్ ఎల ఎల ఎల
ఊహ్ ఎల ఎలఎలా … (2)
ఏయ్ చెట్టుకి పూత కాయ పండని మూడురకాలుగ చూస్తాం
పూతైపూసి కాయైకాసి పండైతేనే విలువిస్తాం
గ్రేడంటే ఎబిసి బళ్ళో బ్రెయినుని కొలిచే స్టిక్కు
కాంపెటీషన్ లేదంటె రేసులో గెలుపుకి ఉందా కిక్కు
అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
అహో బాలు ఒహో బాలు.. నంబర్ ఒన్నుకి రొటీను బాలు చదువుకి ప్రొటీను బాలు
అహో బాలు ఒహో బాలు.. సెటిలైట్ అయిన సెంటర్ బాలు క్వశనేదైన ఆన్సర్ బాలు
బాలు చదివిన బుక్కంట.. వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్సంట.. వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలు వాడిన పెన్నంట.. ఆయుధ పూజలు చేద్దాం
బాలు నడిచిన బాటంట.. అందరు ఫాలో ఐపోదాంచిత్రం: 100% లవ్
రాసింది: శ్రీ మణి
పాడింది: రంజిత్, శ్రీ చరణ్
సంగీతం: DSP
ఆన్ లైన్‍లో ఇక్కడ వినండిసంగీతం: DSP
మొదట నాలుగు లైన్స్ రీమిక్స్ చేస్తే ఇలా వచ్చాయ్
ఓహ్ గాడ్ సాఫ్ట్వేర్ జాబుని ఇచ్చావ్.. టూ బ్యాడ్ సావకొట్టడానికి మేనేజర్నిచ్చావ్
ఓహ్ గాడ్ నెల నెల స్యాలరీ ఇచ్చావ్..టూ బ్యాడ్ క్రెడిట్ కార్డ్ బిల్లుని ఇచ్చావ్
ఓహ్ గాడ్ వన్డే మ్యాచే ఇచ్చావ్..టూ బ్యాడ్ సేమ్‌డే రిలీజ్ ఇచ్చావ్
ఓహ్ గాడ్ ఆఫీస్ నిండ అమ్మాయిలనిచ్చావ్..టూ బ్యాడ్ వాళ్ళనేమో పక్కటీంలో వేశావ్
తల తిప్పలేనన్ని అందాల్నిచ్చావ్..తల ఎత్తుకోలేని కొలీగ్సిచ్చావ్
డబుల్ గేమ్సేటి మాతో నీకే..ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా టార్చెరుకే
ఊహ్ ఎల ఎల ఎల
ఊహ్ ఎల ఎలఎలా (2) :)