మీ న్యూ ఇయర్ రెజల్యుషన్ ఏంటి ?అదేనండి కొత్త సంవత్సరం లో ఎం చెయ్యకూడదు..ఎం చెయ్యాలి ఇలాంటివి ఏమైన లిస్టు ఉన్నాయా. ఉంటే ఇక్కడ పడేయండి..నాకు ఎం చెయ్యాలో అర్థం కావట్లేదు. నాకు ఏమైనా సరిపోతే ఐ విల్ యాడ్ టు మై లిస్ట్. లాస్ట్ ఇయర్ నేను ఒక లిస్ట్ చేసుకున్న..ఒకటో రెండో తప్పిస్తే ఏవి వర్కౌట్ కాలేదు :-(. ఇప్పుడు నాకనిపిస్తుంది నేను మరి నాట్ ఫీసిబుల్ లిస్ట్ పెట్టుకున్ననేమో అని. ఆ లిస్ట్ లో కొన్ని..
- ఏం.బి.ఏ కి ప్రిపేర్ అవ్వటం (అదే నండి పిల్లి పరీక్ష.. పుస్తకం తాకితే ఒట్టు )- పొద్దున్నే లేయడం..రోజు వ్యయమ స్యాల కి వెళ్ళటం (ఒక రెండు నెలలు వెళ్ళ అంతే.. )
- కంపెని మారిపోదాం(శ్యాలరి సరిపోవటం లేదు )
- నావెల్స్ చదవటం( ఒక 20 % పాస్ ఇందులో )
- ఇంక కొన్ని సిల్లీ సిల్లీ వి ఉన్నాయ్ .
సో మీరు అందరికి కామన్ గ ఉండేటివి ఏమైనా ఉంటే ఇక్కడ కామెంట్ చెయ్యండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి ముందుగ :-)
No comments:
Post a Comment