Monday, January 24, 2011

శుభోదయం

మార్నింగ్ ఫ్రెండ్స్..
       ఇవ్వాళ బెంగలూరు పొద్దున్నే సూపర్ గ ఉంది..నేనితే ఏకంగా నడచి ఆఫీసు కి వచ్చాను (1.5 K.M)..ఒక పక్క చలి..ఒక పక్క ఎండ..దూరం గ ఆఫీసు..దగ్గరగా పొల్లుషన్..చూద్దాం రోజెల గడుస్తుందో..
       నిన్న ఆదివారం మా ఫ్రెండ్ ఒకడిని కలిసా..ఇంట్లో పెళ్లి సంబంధాలు చుస్తున్నరంట..వాడు నాకో ప్రశ్న వేసాడు.. మామ ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి..అసలు కాబోయే భార్య ఎలా ఉండాలి..తెల్లగా ఉండాలా..బాగా డబ్బులున్న వాళ్ళు ఐఉండాలా..పెద్ద ఫ్యామిలీ అయిఉండాల..పోనీ డబ్బులుండి అమ్మాయి సో సో గ ఉంటే ఓకే నా..లేక అమ్మాయి బాగా ఉండి డబ్బులు లేకపోయినా పరవాలేద..అసలు అర్రెంజేడ్ మ్యారేజే వద్దా..లవ్ చేసి చేసుకుందామా..అని చాల కాంబినేషన్స్ చెప్పాడు..మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదరా నీకెందుకు అంత కష్టం అని చెప్పా..సరేలే అని గమ్ముగా ఉన్నాడు..తర్వాత రూమ్కోచ్చాక నాకు అవే ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి మైండ్ లో..అందుకే ఇక్కడ రాస్తున్న..సో పెళ్ళైన వాళ్ళు, ప్రేమలో ఉన్న వాళ్ళు కాస్త ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి..జవాబు తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు.. :-) (గమనిక : పర్సనల్ గ మాత్రం తీసుకోకండి ప్లీజ్)

4 comments:

Anonymous said...

నేనితే ఏకంగా నడచి ఆఫీసు కి వచ్చాను (1.5 K.M)

ha ha ha ha "ఏకంగా"...
1.5 K.M. ante pedda dooram kadu.

roju nadichi vellandi. Arogyaniki manchidi.

గిరీష్ said...

to aakasaramanna..
haha..try chesta inka meedata nadavataaniki.thank you

Indian Minerva said...

1.5 KM పెద్ద విషయం కాదండీ, కానీ రోజూ ఆఫీసుకి నడుచుకుంటూ వెళ్ళడం అంత సాధ్యమయ్యే పని కాదని నా అభిప్రాయం.

మీరిచ్చిన సలహానే మీకూ ఇస్తున్నాను "మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా. మీకెందుకు అంత కష్టం :)"

గిరీష్ said...

@Indian Minerva,
ఈ టపా రాసినప్పటి నుంచి రోజు నడుస్తున్న, ఒక పది సార్లు మా స్నేహితులు, రెండు సార్లు మా మేనేజరు లిఫ్ట్ ఇచ్చారు అంతే..:)
సలహా బాగుంది :)thanks.