Thursday, January 13, 2011

మొబైల్ ఫోన్

        అది రాత్రి పన్నెండు గంటల సమయం..అందరు నిద్ర పోతున్న వేల..నా ఫోన్ మోగింది.. ఈ టైం లో ఎవడు రా బాబు అనుకుంటూ ఫోన్ తీసాను.. అదేదో పాట వచ్చింది..కాసేపటికి ఇంకో పాట వచ్చింది..ఒందు ప్రెస్ మాడి..ఇరడుని ప్రెస్ మాడి అంది..నాకు చిరాకేసింది..తర్వాత కోపమేసింది..కట్ చేస్తే తెల్లారింది..
      ఏ ముహూర్తాన నా చేతిలో మొబైల్ పడిందో గాని...అవసరమైన ఫోన్ ల కంటే అనవసరమైనాటివే ఎక్కువైపోయాయ్.ఒకడు ఫోన్ చేస్తాడు..వి ఆర్ కాలింగ్ ఫ్రం సో అండ్ సో బ్యాంక్ అంటాడు..కాన్ ఐ స్పిక్ టు గిరీష్ అంటాడు..నేనే చెప్పు ర బాబు అంటే.. సర్ మే ఐ నో యువర్ ఏజ్ అంటాడు..చెప్పిన తర్వాత ఏ కంపనీ లో పని చేస్తున్నారు అంటాడు..అది చెప్పినాక..ఇంక ఏవేవో అడుగుతాడు కాని అసలు విషయం చెప్పడు..చివరికి సర్ వి ఆర్ ఆఫరింగ్ యు ఏ వండర్ఫుల్ ఆఫర్ ఆఫ్ బ్యాంక్ లోన్..అది ఇది అంటాడు..ఐ యామ్ నాట్ ఇంట్రస్టెడ్ అంటే..ఒక్కసారి పూర్తిగా వినండి..నచ్చకపోతే వద్దు అంటాడు..లోన్ గురించి ఒక రేంజ్ లో చెప్తాడు(ఆరెంజ్ సినిమా గురించి భాస్కర్ చెప్పినట్టు :-) )..టెంప్ట్ అయ్యి తీసుకున్నమే అనుకో.. ఇంక అంతే జీవితాంతం నువ్వు లోన్ బాకీ కడుతూ ఉండాలి..అది విషయం..
      ఇంకొకడు ఫోన్ చేస్తాడు.. వి ఆర్ కాలింగ్ ఫ్రం యాహూ.కం అని..మీ మొబైల్ నెంబరు 2010 లక్కి డిప్పు లో సెలెక్ట్ అయిందని..యు ఓన్ $1000000 అని..ఒక ఇరవై ఐదు వేలు పంపితే ఇంటర్ కంట్రి ట్రాన్షులేషన్ చేసి మీది మీచేతులో పెట్టేస్తా అంటాడు..నేను ఒకటి రెండు సార్లు టెంప్ట్ అయ్యి వాడు అడిగిన డిటైల్స్ అన్ని పంపించ(నా బ్యాంకి పాస్వర్డ్ తప్ప మిగతావి అన్ని..నాకే డౌట్ వేసింది నా దగ్గర అన్ని డిటైల్స్ ఉన్నాయా నా గురించి అని :-) ).చివరికి మా స్నేహితులు చెబితే బయట పడ్డాను.             
     ఇంక క్రెడిట్ కార్డు ల గురించైతే చెప్పనవసరం లేదు.చాల సీరియస్ గ పని చేసుకుంటున్నప్పుడు ఫోన్ చేస్తాడు.. అబ్బ టార్చర్ ఎందుకులే..వద్దురా బాబు అంటే సావకొడతాడు. ఈ మధ్య SBI వాడు కూడా బయపెట్టడం మొదలు పెట్టాడు. "SBI Never Sends Mails asking your personal details and never calls you for asking your transaction passwords" అని. ఇన్ని విధాలుగా ఫోన్ నన్ను బయపెడుతోంది..
     ఇంక పోతే ఫోన్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు చూస్తే..జనాలతో మాట్లాడచ్చు..పాటలు వినొచ్చు..అలారం..(నేను చెప్పడం కన్నా మీరు ఏ మొబైల్ సైట్ చుసిన వాడు బాగా చెప్తాడు :-)). ఇక్కడ మనం ముఖ్యంగ S.M.S ల గురించి మాట్లాడుకోవాలి..మాటలతో చెప్పలేని భావాలను మనసుతో చెప్పొచ్చు ఎస్.ఎం.ఎస్ ల ద్వారా.. కొన్ని కొన్ని సార్లు ఫోన్ చెయ్యడం కన్నా ఎస్.ఎం.ఎస్ బాగుంటుంది అనిపిస్తుంది..ఏమంటారు?.  (ఉదాహరణకి చుడండి..:: Cute Proposal:Boy asked girl "Who is Ur enemy? "Girl replied & proposed in a style that,"My worst enemy is my HEART bcz it's mine but beats for u").
     సో ఫైనల్ టచ్ ఏంటంటే మనం ఫోన్ లకి అడిక్ట్ అవ్వడం వల్ల చాల ప్రోబ్లెంస్ అన్నమాట :-). కుదిరితే ఇంకో పాత ఫోన్ పెట్టుకొని పనికిరాని సైట్ లలో ఎన్న్రోల్ అయ్యేటప్పుడు ఆ నంబర్ ఇస్తే బెట్టర్.. సో బి కేర్ఫుల్ మై డియర్ బ్లాగ్గర్స్.. :-). అన్నట్టు చెప్పడం మరిచా..మీ అందరికి సంక్రాంతి సుభాకాంషలు ఇన్ అడ్వాన్స్.

7 comments:

గిరీష్ said...

@Raja,
Thanks Mama.. :-)

భాను said...

baga chepparu:)

గిరీష్ said...

@Bhanu Garu,
Thanksandi :)

మనసు పలికే said...

hahhahhaa papam Girish garu..:P

గిరీష్ said...

@Manasu palike : :-), ivi andariki undeve kadandi..

కృష్ణప్రియ said...

:-)) నేనీ మధ్య గొంతు వింటూనే కాల్ కట్ చేసేస్తున్నాను. (మాడం.. తో మొదలయ్యేవి.. )

గిరీష్ said...

@krishnaPriya garu,
nice logic :), thanks