Wednesday, February 2, 2011

పెళ్ళి కాని అబ్బాయిలు..జాగ్రత్త

           నాలుగు రోజులు కిందట మా పాత రూం మేట్ కి ఫోన్ చేస్తే వాడు అప్పుడు ఫోన్ ఎత్తకుండా నిన్న చేసాడు. ఏరా మామ ఇన్ని రోజులు, అంత బిజీ నా అంటే అల ఏం లేదు మామ అని అన్నాడు. నేనింక నువ్వు ఆన్ సైట్ వేల్లవేమో అనుకున్న..అందుకే కనెక్ట్ అవ్వలేదేమో అని అంటే..జోకులకేం కాని ఇంక ఏం విశేషాలు అని అన్నాడు. మా సంబాషణ ఇలా జరిగింది.. 
ఫ్రెండ్: సంబంధాలు చూస్తున్నార మామ ఇంట్లో?
నేను : మొన్నే కదా ర అన్నకి పెళ్లైంది..అప్పుడే ఎందుకని..నేనే వద్దన్నా. అయిన అప్పుడే పెల్లెందుకు మామ..?
ఫ్రెండ్: అదేంటి మామ ఇక్కడ అందరు అమ్మాయిలు దొరక్క చస్తుంటే నువ్వేమో అప్పుడే ఎందుకు అంటావ్..రీసెంట్ గ ఒక ఇంసిడెంట్ జరిగింది. చెబుతా విను..మా ఫ్రెండ్ ఒకడికి సంబంధాలు చూసారు, మొదట అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి పేరెంట్స్ తో మాట్లాడారంట.. తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకొని వచ్చి అబ్బాయికి ఇచ్చారంట..మనోడు ఓకే అన్నాడంట ఫోటో చూసి, కాని అమ్మాయి నో అన్నదంట  మనోడి ఫోటో చూసి  . విషయం ఏంటంటే అమ్మాయి రిక్వైర్మెంట్స్ కి అబ్బాయ్ సరిపోలేదంట..
నేను: ఏం కావాలంట అమ్మాయికి?
ఫ్రెండ్: ఎందుకడుగుతావ్ లే మామ ఆ అమ్మాయి రెక్వైర్ మెంట్స్ ఇలా ఉన్నాయ్.. అబ్బాయికి సిక్స్ పాక్ ఉండాలంట, సిక్స్ ఫీట్ ఉండాలంట, ఏజ్ గాప్ ఎక్కువ ఉండకూడదంట, బట్ట తల ఉండకూడదంట..ఇంక ఏదో పెద్ద లిస్ట్ చెప్పిందంట..అందుకే చెబుతున్న అర్రెంజ్డ్ మేరేజ్ కష్టం కాని ఎవరైనా అమ్మాయి నీకు నచ్చితే ప్రొసీడ్ ఇపో..అర్రెంజ్డ్ మేరేజ్ పైన ఆసలు పెట్టుకోకు. వాళ్ళ రిక్వైర్ మెంట్స్ కి మనం దొబ్బలేం.
నేను: ఒరేయ్ నువ్వు బయపడకు నన్ను బయపెట్టకు ప్లీజ్..
ఫ్రెండ్: నిజం మామ..నేను ఇదంతా చెప్పిన తర్వాత మా సునీల్ గాడు బెంగుళూరు ట్రాన్స్ఫర్ క్యాన్సెల్ చేసుకొని హైదరాబాద్ లోనే ఉండిపోయాడు తెలుసా..వాడు మంచి ప్రాజెక్ట్ ఉందంటే బెంగుళూరు కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు.. వాడు కూడా నీలాగే అప్పుడే పెల్లెందుకు అన్నాడు..ఇప్పుడు చూడు సిగ్గు విడిచి ఇంట్లో చెప్పేసాడు సంబంధాలు చూడమని.
నేను: ఒరేయ్ నువ్వు నాకు ఇంక ఫోన్ చెయ్యకు..నేను కూడా చెయ్యను..బై.
ఫ్రెండ్: అలా కాదు మామ..డోన్ట్ మేక్ ఇట్ డిలేయ్డ్. ఎవరైనా నచ్చితే ఇష్టం లేదని లైట్ తీసుకోకు..కనీసం కట్చీఫ్ వేసి పెట్టు..లేకపోతే వేరే వాడు బెడ్ షీట్ వేసి లాక్కొని పోయి నీపొట్టకొడతాడు (నిజం గా వేరే అన్నాడు..కాని ఇక్కడ సెన్సార్ కట్ ).
నేను: ఏంటో ర బాబు..సరేలే ఇంక ఏంటి కబుర్స్
ఫ్రెండ్: ఇంక అంతే నువ్వు పెట్టీ నేను పెట్టేస్తున్న..
నేను: ఓకే బై
ఫ్రెండ్: బై


      సో అబ్బాయిలు గెట్ రెడి..1..2..3..గో
(Based on a true conversation )
  
 

18 comments:

Anonymous said...

topic bagundi.

next time nunchi english padalu vadatam tagginchadaniki prayathnichandi.

example:
'try cheyyandi' ki 'prayathnichandi'.

Anonymous said...

అంతా ఇంగ్లీషులో ఉన్న ఈ టపా తెలుగు అని చెప్పగలం ?

గిరీష్ said...

@Anonymous1,
Thanks for ur input and comment.. :)
@Anonymous2
ee saariki sardukondi..next time try chesta telugulo raayataaniki :). Thank you

Anonymous said...

Nicely written.Keep it up Girish.

కొత్త పాళీ said...

ఇప్పటిదాకా పెళ్ళికొడుకులు చెలాయించారు, ఇప్పుడు పెళ్ళికూతుళ్ళకి దక్కింది. :)

గిరీష్ said...

@Anonymous,
thank you..
@kottha paali garu,
brahmmam gaaru anna kaalam idenemo sir :), thank you..ento mee comment ki reply ivvalanna kuda bayame naaku.. mari meeru antha perfect aaye..em cheddam.

జ్యోతి said...

నిజమే. అమ్మాయిలే హవా ఇప్పుడు. తమకు నచ్చినట్టుగానే జరగాలనుకుంటున్నారు. అబ్బాయిలూ జాగ్రత్తపడండి. :)

tarakreddy said...

Blogs super ga rastunnavra.........nakooda trying iyuu.........try chesta..........

గిరీష్ said...

@Jyothi garu,
Thanks for ur comment.
@Tarak,
Evenings vacchey mama kummesukundam :).

Unknown said...

Correct ga cheppavu..aithe nuvu SIX PACK ki try chestunavu anna mata.. All the best..:)

గిరీష్ said...

@Jayanth,
thanks mama..nenu six pack endi mama..antha ledu.

Anonymous said...

సిక్స్ పాక్ పర్వాలేదు గానీ, సిక్స్ ఫీత్ అంటే ఎలా ? అసలు భారత దేశములో చాలా మంది కుర్రోల్లు అమ్మాయిగారి టేస్టుకు సరిపోరు.. ఇంతకీ అమ్మాయి ఎంత హైటుంటుంది..?

కత పవన్ said...

http://pawankatha.blogspot.com/2011/02/blog-post.html

గిరీష్ said...

@Aakasaramanna..
aa ammayi entha height undo emo naku theliyadu kaani, ameki 6 feet kaavaalante thanu kooda antha undalsina avasaram ledani na abiprayam, bad requirement kada :), thank you.

@katha pawan..
hay pawan, nenu e tapaa choodaledu sumee, acchu na tapaaki quite opposite ga undi :), thanks

Unknown said...

Idi maatram nijanga nijam ... maa roommate tantaalu choostunnam ... maaku bhayam vestundi ... :(

గిరీష్ said...

@Rahman,
భయం వేసినా అంతే, వేయకపోయినా అంటే.. :), current life ni enjoy cheyyadame inka manaku migilindi.. :), thanks for the comment..

రసజ్ఞ said...

ఎన్నాళ్ళీ అణచివేత? అందుకే అమ్మాయిలకి కూడా రెక్వైర్మెంట్లు ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారు! మీకు నచ్చితే చాలా? మాకు నచ్చద్దా????
అసలు నా ఉద్దేశ్యం ప్రకారం వరకట్నం పోయి మళ్ళీ కన్యాశుల్కం విధానం రావాలి!

గిరీష్ said...

రసజ్ఞ గారు,
వామ్మో మీరు గట్టిగా అరవకండి, మహిళా సంఘాల వాళ్ళు వింటే గొడవైపోతుంది.., అవి రిక్వైర్‌మెంట్లు కావండి బాబు, మా పాలిట శాపాలు, అందరికీ హృతిక్, నాగార్జున లాంటి వాళ్ళు కావాలంటే ఎలాగండీ...:), thanks for the comment.