వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి..
వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి..
మమతలన్ని మౌన గానం..వాంఛలన్నీ వాయులీనం..
మమతలన్ని మౌన గానం..వాంఛలన్నీ వాయులీనం..
వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి..
మాతృదేవోభవ(మాతృదేవో భవ)
పితృదేవోభవ(పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ(ఆచార్యదేవో భవ)
ఏడు కొండలకైన బండ తానొక్కటే..ఏడు జన్మల తీపి ఈ బంధమే..
మాతృదేవోభవ(మాతృదేవో భవ)
పితృదేవోభవ(పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ(ఆచార్యదేవో భవ)
ఏడు కొండలకైన బండ తానొక్కటే..ఏడు జన్మల తీపి ఈ బంధమే..
ఏడు కొండలకైన బండ తానొక్కటే..ఏడు జన్మల తీపి ఈ బంధమే..
నీ కంటిలో నలత లో వెలుగునే కనక..నేను మేననుకుంటే ఎద చీకటే..
హరీ.. హరీ.. హరీ..
రాయినై ఉన్నాను ఈ నాటికి..రామ పాదము రాక ఏ నాటికి..
వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి..
వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి..
ప్రేమ గురించి రాయొచ్చు, స్నేహం గురించి రాయొచ్చు, పగ గురించి రాయొచ్చు, కోపం గురించి రాయొచ్చు.. ఇలా ఎన్నైనా ఉండొచ్చు, కాని జీవితం గురించి కూడా రాయటం మాత్రం వేటూరి గారికే సాధ్యం. ఎలా ఫీల్ అవ్వాలో అర్ధం కాదు నాకు ఈ పాటకి.
(Hats off to Veturi Sundara Rama Murthy)
5 comments:
miru cheppindi nijamandi veturi gaariki sati leru marevvaru...naku ento estamaina paata thank u
@cheppalante,
thank you..
ఆయనంతే
నిజం!
@Jaggampeta, Kotta paali gaarlaki,
thank you..
Post a Comment