Saturday, January 8, 2011

మౌనం - ఎందుకు?

         ఒక మనిషి మౌనం గ ఉన్నాడు అంటే దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. అతను/ఆమె మూగ వాడు ఐ ఉండొచ్చు, బాధ లో ఉండొచ్చు, లేక ఆ సమయం లో మాట్లాడటం ఇష్టం లేకపోవచ్చు. (కాని నాకెందుకిలా అనిపిస్తుంది.. వాట్ హాప్పెండ్ టు మీ?మూగావాన్ని కాదు, బాధల్లేవు అంతా బానే ఉంది అనిపిస్తుంది..). ఏది బాధ ఏది ఇష్టం ఎలా డిసైడ్ చేస్తారు.. ?మనకు ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకపోతే లేక మనకి దూరమైతుంటే లేక మనల్ని దూరం గ ఉంచుతుంటే కలిగేది ఏంటి.. బాధ న? ఆఫీసుకి వెళ్ళాలి అనిపించదు.. రూం లో ఉండాలి అనిపించదు.. ఎవరితో కలవాలి అనిపించదు..ఏంటి ఇవ్వన్ని..ఎందుకిలా అనిపిస్తుంది..అసలు మనిషిలో ఇన్ని రియాక్షన్స్ ఎందుకు, నటనా లేక జీవితమా, లేక జీవితమే నటనా అనిపిస్తుంది..ఏడుపు రాదు..నిద్ర ఉండదు.. ఆకలి వెయ్యదు..
         అసలు మనకి ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరు..ఎక్కువ రోజులు మనతో పరిచయం ఉన్నవాళ్ళ..? ఎక్కువసేపు మనం చెప్పే సోది కి తల ఊపే వాళ్ళ..? మన గురించి కేర్ తీసుకునే వాళ్ళ..?మనకి హెల్ప్ చేసే వాళ్ళ..?మన కుటుంబ సభ్యులా..?ఎవరు?

4 comments:

శోభ said...

అసలు మనకి ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరు..? ముందు మీరు చెప్పండి.. మీకు ఇష్టమైన వాళ్లు ఎవరు?

గిరీష్ said...

@shoba raju garu
nenu naku ardam kakane ee tapaa ni rasanu..meeru malli nanne adigithe ela :)..mee abiprayam cheppandi, manaku istamina vallu evaru?
Thanks for the comment.

Anonymous said...

The person who maked you happy,Direct ga chepalante how always tells lies about you ..

గిరీష్ said...

@Anonymous
Funny :-)