Thursday, April 7, 2011

అతడి మదిలో ఉన్నదెవరు?








FINALLY TOP SECRET REVEALED

BEHIND SUCCESS OF YUVRAJ AND TEAM INDIA 









:P :D :)) =)) =D>  గచ్చిబౌలి దివాకర్   :P :D :)) =)) =D> 
అనకాపల్లి  టీం లో  14th ప్లేయర్
మ్యాచ్ రికార్డ్స్


GACCHIBOWLI DIWAKAR (LIVING LEGEND)



 


దివాకర్ గారు సెమీస్ లో పాక్ పై మమ్మల్ని గెలిపించడానికి ఎంత  ప్రాక్టీస్ చేసారో మాటల్లో చెప్పలేను






ప్రాక్టీసు లో దివాకర్ గారు ఎన్నో గాయాలకు గురి అయ్యారు. అది తలచుకుంటేనే చాల బాధగా ఉంది.





Ohhhhhhhhhhh ……… God






మేము ఆయన నుంచి ఎన్నో బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నాం


  






 
 దివాకర్ గారి లో ఉన్న ఫైర్ నా బ్యాటింగ్ లో కనబడుతుంది
 







మేము తీసే ప్రతీ వికెట్ ఆయన చేసిన కృషి ఫలితమే
 


Out…….. out………. Out I say






నేను మ్యాచ్ లో వత్తిడికి లోనైనప్పుడు దివాకర్ గారి కల్మషం లేని మొహాన్ని గుర్తుచేసుకుంటాను అదే నా విజయ రహస్యం.  





 


I don’t know how boys are crazy about me .They praised me a lot. My boys did wonderful job in world cup.





ఇండియా టీం వెనుక నేను ఉన్నానని నా పేరు బయటికి రానీకుండా ఈ మీడియా వాళ్ళు తొక్కేసారమ్మ టాలెంట్ మొత్తం తొక్కేసారు.





  


 Be Happy..  /floor




World_Cup_Final_Moments











5 comments:

kiran said...

మీడియా ని ఏం చేద్దాం గిరీష్ గారు..???
సూపర్ పోస్ట్ బ్రహ్మి ఫొటోస్ కూడా కెవ్వ్..:)

Bhaskar said...

గచ్చిబౌలి దివాకర్ 2 కోట్లు .భారతదేశాన్ని నవ్వులల్లో ముంచినందుకు.

గిరీష్ said...

@కిరణ్ గారు,
:) అసలు బ్రహ్మిని చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఏదో ఒకటి చేసి మీడియా ద్వారానే బ్రహ్మి ట్యాలెంట్ బయట పెట్టాలి.. :), thanks.

@భాస్కర్,
u r right :), nandri.

మనసు పలికే said...

హిహ్హిహ్హీ...
గిరీష్ గారు, సూపర్ పోస్ట్..:)))

గిరీష్ said...

@అపర్ణ గారు,
Thanks! :)