Wednesday, April 13, 2011

కూలిన గోడలు?


కూలిన గోడలు నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైన తెలుసా? ఈ-పుస్తకము అయిన పరవాలేదు. తెలిస్తే దయచేసి తెలియచేయండి. ధన్యవాదములు.
అలాగే ఈ నవలని చదివిన వాళ్ళు పరిచయం ఇవ్వగలరు.

7 comments:

Indian Minerva said...

కూలిన గోడలా? పేరు వింటుంటేనే బాగా భారీతనమున్న పుస్తకం అనిపిస్తుంది. మీరేంటి ఒక్కసారిగా అలాంటి పుస్తకాల వెంటపడ్డారు? :D

గిరీష్ said...

అలా ఏమి లేదండి. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చూసా..కాని బాగ చిరిగిపోయి ఉన్నది. మా parents చదివారంట ఆ పుస్తకాన్ని, నేను చదువుదామని..

Roopa said...

nenu chadivanandi last week visalandhra(hyd)ki vellinappudu dorikindi..meeru akkade try cheyyandi..

baagundi..tappakunda chadavagalaru..

migita vivaralu kavalante nannu adagandi...

గిరీష్ said...

@రూప గారు,
చాల థ్యాంక్స్ అండీ వివరాలకి..
నేను బెంగళూరులో ఉంటాను. విశాలాంధ్ర నుంచి ఎలా తెప్పించుకోవచ్చో వివరాలు తెలుపగలరు.

Subrahmanya Sarma said...

నేను కూడా చదివానండీ ఆ నవలని..కానీ మా ఇంటిలోని పుస్తకం కూడా బాగా చిరిగిపోయి ఉంది. ఆ నవల చాలా బాగుంది.. కానీ నాకు క్లైమాక్స్‌ తెలీదు..అదొక్కటే మిస్సైపోయింది. సుమారు 8 సంవత్సరాలుగా నాకది సస్పె న్స్‌ గానే ఉంది. మీకు ఎక్కడైనా లభిస్తే..నాక్కూడా తెలుపగలరు...

Roopa said...

online lo chaala vetikenandi..kaani no luck..ekkada booka dorakaledu.

visalandhra vaari web site undi kaani prastutaniki panicheyyadam ledu..ee okka book aithe visalandhra vaaru pamputaarani anukonu (35/- kabatti:) )..contact numbers aithe attach chesenu..

meeku ikkada frnds evaraina unte post dvara pampinchagalaremo..leda nenu pampagalanu..

visalandhra number: 040-24744580, 24735905,2460 2946.

గిరీష్ said...

@వామనగీత Garu,
meedi kuda ade paristhiti annamata.. :), ikkada Roopa garu contact details iccharu chudandi.

@Roopa Garu,
Thank you so much, i will try to get one from my friends. kudarakapothe malli mimlni adugutha.. :)